MLA Hanmanth shinde Birthday Celebration - Mana Telangana


పిట్లం మార్కెట్ యార్డ్ లో  జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే  పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు. ముందుగా చెట్లను నాటి కెకును కట్ చేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు M P B B పాటిల్ గారు, Z P చైర్మన్ దఫెధర్ రాజు గారు, M L C రాజేశ్వర్ రావ్ గారు హాజరయ్యారు. దీనిలో పిట్లం మండల స్థానిక ప్రజా ప్రతినిధులు మరియు TRS నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.








Comments