Bomb blast in masjid :Northern Syria


ఉత్తర సిరియాలోని ఓ మసీదులో పేలుళ్లు సంభవించాయి. ఈఘటనలో 25మంది చనిపోయారు. రంజాన్ మాసం సందర్భంగా మసీద్‌లో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఈ పేలుళ్లు సంభవించాయి. మృతులు ఆల్‌ఖైదా ఉగ్రవాదులుగా అధికారులు గుర్తించారు. మృతుల్లో ఆల్‌ఖైదా నాయకుడు ఒకరు ఉన్నట్టు తెలిపారు. వారితో పాటు సాధారణ ప్రజలు కూడా పలువురు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.

Explosions have occurred in a mosque in northern Syria. Ighatanalo 25 people died. During the month of Ramadan prayers at the mosque of the explosives. Alkhaida officers found the dead terrorists. Alkhaida leader said that one of the deceased. In addition to the common people, even many of them injured, officials said.

Comments